Established 2009, Kakinada Jagannadhapuram Ghati Centre, Bhanugari Street, Door Number 52.1.57/8C, Kakinada District, Andhrapradesh.
Branches :
Ph: +91-9490059326, 9494406526
Total: 16103 | Today Regd : 44 | Today Logged : 61
**** varaprasad ***మా కస్టమర్సకు విజ్ఞప్తి 1. ఉచితం అనగా ** వధూవరుల సమాచారం మాత్రమే ** 1.అది మా వెబ్సైట్లో మొదటి పేజీలు సంబంధాల వివరాలు చూపిస్తాము. మిగతావి మీరే ఇంటర్ నెట్లో ఎలాచూసుకోవాలో చెపుతాము మీరు చూసుకొని ఫోటో. బయోడెటా వివరాలు నచ్చితే అక్కడ ఉన్న సెల్ నెంబర్స్ తీసుకొని మీరే మాట్లాడు కోవలెను. 2. మా ప్యాకేజ్ అనగా ఆన్లైన్/ఆఫ్లైన్ అని రెండు కలవు. మీకు ఏ ప్యాకేజ్ కావలెనో తెలుసుకొని నగదు చెల్లించగలరు. మీరు తీసుకొనే ప్రతి ప్యాకేజ్ కు గడువు కలదు. 3. ఆఫీస్ మనుగడ నిమిత్తం చెల్లించిన నగదు మరియు తిరిగి ఎట్టిపరిస్థితులలో ఇవ్వబడవు. 4. మీరు చెల్లించే నగదుకు రసీదు పొందవలెను. రసీదు లేని చెల్లింపులకు కంపెనీకి బాధ్యత లేదు. 5. మీ సెల్ ఫోన్ లో గాని కంప్యూటర్ లో గాని ఫోటోస్ బయోడెటా వివరాలు చూసుకోవడం తెలియనిచో ప్రతి 15 రోజులకు ఒకసారి మా ఆఫీస్ కు వచ్చి నెట్ డౌన్ లోడ్ ఛార్జ్ 200/- చెల్లించినచో బయోడెటా, ఫోటోస్ ఆఫీస్ లో 15 ని॥లు మాత్రమే మా ఎక్జిక్యూటీవ్ చూపించగలరు. 6. మా ఆఫీస్ ద్వారాగాని, నెట్లో గాని తీసుకొన్న ఫోటో, బయో డెటా వివరాలు, సెల్ నెంబర్స్ గురించి కచ్చితంగా ఎంక్వరీ చేసుకొని అప్పుడు వారి ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడు కోవలెను. ఈ వివరాలతో మా కంపెనీకి ఎటువంటి సంబందం లేదు. వధువు/వరుడు వారి బంధువులు ఇచ్చినవి కావున నిజనిజాలు మా కంపెనీకు తెలియదు. 7. ప్రతి కస్టమరు కంపెనీ అప్లికేషన్ వ్రాసి సంతకం పెట్టి consultancy ఛార్జెస్ fee 1000/- కట్టవలెను. **** కాసులమ్మ మ్యారేజ్ కన్సల్టెన్సీ ***9490059326, 9494406526 *** 8***[RICH సంబందాలు కూడా సర్వీసు గలదు] ( ** MY MEMBERSHIP DETAILS ** 2000/- కి 5 అద్రెస్స్ 3months validity ఇవ్వబడును *** 3000/- కి 20 అద్రెస్స్5months validity ఇవ్వబడును *** 4000/- కి 35 అద్రెస్స్8months validity ఇవ్వబడును *** 5000/- కి 50 అద్రెస్స్ 1year validity ఇవ్వబడును****నోట్ NOTE **మా వెబ్ సైట్ లో వున్న వాటిలో మీ ప్రొఫైల్ అవతలవారికి నచ్చితేనే మీకు నచ్చిన వారి అద్రెస్స్ లు తీసుకోవచ్చు**ఆఫ్లైన్ నిమిత్తము *** *****ఆఫ్లైన్ నిమిత్తము *** **Executive--- Offline charges ---10,000/-** పెళ్లి అయ్యేవరకు ఈ సర్విస్ వుంటుంధి ( ***మీ తరుపున మా ఎక్ష్కుటివే అవతలవారితో మీ గురించి మాట్లాడుతారు దాని నిమిత్తము** ) **Elite services [RICH సంబందాలు ] సర్వీసు నిమిత్తము అడ్మిన్ కి కాల్ చేయండి 9490059326**