Established 2009, Kakinada Jagannadhapuram Ghati Centre, Bhanugari Street, Door Number 52.1.57/8C, Kakinada District, Andhrapradesh.
Branches :
Ph: +91-9490059326, 9494406526
Total: 15534 | Today Regd : 0 | Today Logged : 2
** varaprasad ***మా కస్టమర్సకు విజ్ఞప్తి 1. ఉచితం అనగా వధూవరుల సమాచారం మాత్రమే 1.అది మా వెబ్సైట్లో మొదటి పేజీలు సంబంధాల వివరాలు చూపిస్తాము. మిగతావి మీరే ఇంటర్ నెట్లో ఎలాచూసుకోవాలో చెపుతాము మీరు చూసుకొని ఫోటో. బయోడెటా వివరాలు నచ్చితే అక్కడ ఉన్న సెల్ నెంబర్స్ తీసుకొని మీరే మాట్లాడు కోవలెను. 2. మా ప్యాకేజ్ అనగా ఆన్లైన్/ఆఫ్లైన్ అని రెండు కలవు. మీకు ఏ ప్యాకేజ్ కావలెనో తెలుసుకొని నగదు చెల్లించగలరు. మీరు తీసుకొనే ప్రతి ప్యాకేజ్ కు *3months **6monts** 1 year** గడువు కలదు. 3. ఆఫీస్ మనుగడ నిమిత్తం చెల్లించిన నగదు మరియు తిరిగి ఎట్టిపరిస్థితులలో ఇవ్వబడవు. 4. మీరు చెల్లించే నగదుకు రసీదు పొందవలెను. రసీదు లేని చెల్లింపులకు కంపెనీకి బాధ్యత లేదు. 5. మీ సెల్ ఫోన్ లో గాని కంప్యూటర్ లో గాని ఫోటోస్ బయోడెటా వివరాలు చూసుకోవడం తెలియనిచో ప్రతి 15 రోజులకు ఒకసారి మా ఆఫీస్ కు వచ్చి నెట్ డౌన్ లోడ్ ఛార్జ్ 1000/- చెల్లించినచో బయోడెటా, ఫోటోస్ ఆఫీస్ లో 15 ని॥లు మాత్రమే మా ఎక్జిక్యూటీవ్ చూపించగలరు. 6. మా ఆఫీస్ ద్వారాగాని, నెట్లో గాని తీసుకొన్న ఫోటో, బయో డెటా వివరాలు, సెల్ నెంబర్స్ గురించి కచ్చితంగా ఎంక్వరీ చేసుకొని అప్పుడు వారి ఇంటికి వెళ్ళి సంబంధం మాట్లాడు కోవలెను. ఈ వివరాలతో మా కంపెనీకి ఎటువంటి సంబందం లేదు. వధువు/వరుడు వారి బంధువులు ఇచ్చినవి కావున నిజనిజాలు మా కంపెనీకు తెలియదు. 7. ప్రతి కస్టమరు కంపెనీ అప్లికేషన్ వ్రాసి సంతకం పెట్టి consultancy ఛార్జెస్ fee 1000/- కట్టవలెను. **** కాసులమ్మ మ్యారేజ్ కన్సల్టెన్సీ ***9490059326, 9494406526 *** 8***[RICH సంబందాలు కూడా వున్నవి ] సర్వీసు గలదు **** **Appeal to our customers 1. Free i.e. bride and groom information only we show relationship details on first pages of our website. We will tell you how to look for the rest on the Internet, you can see the photo. If you like the bio data details, you should take the cell numbers there and ask to talk to yourself. 2. Our package is both online/offline. You can know which package you want and pay cash. *3months **6monts** 1 year** validity for every package you take. There is deadline. 3. Cash paid for survival of office No refunds will be given under any circumstances. 4. You should get a receipt for the cash you pay. The Company is not responsible for unreceipted payments. 5. If you don't know how to check biodata details of photos on the internet, come to our office once every 15 days and pay the net download charge of 1000/-, then our executive can show the biodata and photos in the office only for 15 minutes.*** *** 6. We should inquire about the photo, bio data details, cell numbers taken either through our office or on the net and then go to their house and talk about the relationship. Our company has nothing to do with these details. Our company does not know the facts as they are given by the bride/groom's relatives. 7. Every customer has to write and sign the company application and pay the application charges 1000/-. 8. Groom's ID Proof, In Com Proof, Date of Birth Proof, Education proof must be attached to the application. Kasulamma Marriage Consultancy 9490059326, 9494406526 ( ** MY MEMBERSHIP DETAILS ** Online*** 1000/- కి 2 అద్రెస్స్ *****ఇవ్వబడును 2000/- కి 5 అద్రెస్స్*****ఇవ్వబడును 3000/- కి 10 అద్రెస్స్*** ఇవ్వబడును *****ఆఫ్లైన్ నిమిత్తము *** **Executive--- charges ---7000/-** ( ***మీ తరుపున మా ఎక్ష్కుటివే అవతలవారితో మీ గురించి మాట్లాడుతారు దాని నిమిత్తము**** ) ****Elite serive [RICH సంబందాలు ] సర్వీసు నిమిత్తము అడ్మిన్ కి కాల్ చేయండి 9490059326***********